మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

Upanishad    –    ఉపనిషత్తులు


Sri Dakshinamurthy Upanishad – శ్రీ దక్షిణామూర్త్యుపనిషత్

Raja Shyamala Rahasya Upanishad – రాజశ్యామలారహస్యోపనిషత్

Kalika Upanishat – శ్రీ కాళికోపనిషత్

Balopanishad – బాలోపనిషత్

Balopanishad – భావనోపనిషత్

Skandopanishad – స్కందోపనిషత

Kumaropanishad – కుమారోపనిషత్

Jabalopanishad – జాబాలోపనిషత్

Bilva Upanishad – బిల్వోపనిషత్

Shiva Sankalpa Upanishad – శివసంకల్పోపనిషత్

Rudropanishad – రుద్రోపనిషత్

Lingopanishad – లింగోపనిషత్

Pancha Brahma Upanishad – పంచబ్రహ్మోపనిషత్

Tripuropanishad – త్రిపురోపనిషత్

Sri Lalitha Upanishad – శ్రీ లలితోపనిషత్

Kaivalya Upanishad – కైవల్యోపనిషత్

Sri Ganesha Tapini Upanishad – గణేశ తాపిన్యుపనిషత్

Heramba Upanishad – హేరంబోపనిషత్

Kenopanishad – కేనోపనిషత్

Katopanishad – కఠోపనిషత్

Surya Upanishad – సూర్యోపనిషత్

Aitareya Upanishad – ఐతరేయోపనిషత్

Ishavasya Upanishad – ఈశావాస్యోపనిషత్

Chakshushopanishad (Chakshushmati Vidya) – చాక్షుషోపనిషత్


Upanishad – ఉపనిషత్తులు

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.